Fri Dec 05 2025 14:03:45 GMT+0000 (Coordinated Universal Time)
ఒవైైసీ అక్కడకు వెళ్లి ఇరుక్కున్నారు
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడ మతసామరస్యానికి భంగం కల్గించారని ఆరోపిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఎంఐఎం [more]
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడ మతసామరస్యానికి భంగం కల్గించారని ఆరోపిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఎంఐఎం [more]

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడ మతసామరస్యానికి భంగం కల్గించారని ఆరోపిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఎంఐఎం పోటీ చేస్తుంది. వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు అసదుద్దీన్ ఒవైసీ ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పతదమయ్యాయి. కాట్ర చందనలో జరిగిన సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించాని పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story