Sun Mar 15 2026 18:53:58 GMT+0530 (India Standard Time)
ఒవైసీ ఫైర్ అయ్యారు
దేశంలో ఫెడరలిజానికి అర్థం లేకుండా పోయిందని ఎంఐఎం లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. ఆయన కాశ్మీర్ అంశంపై లోక్ సభలో మాట్లాడారు. నాజీల [more]
దేశంలో ఫెడరలిజానికి అర్థం లేకుండా పోయిందని ఎంఐఎం లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. ఆయన కాశ్మీర్ అంశంపై లోక్ సభలో మాట్లాడారు. నాజీల [more]

దేశంలో ఫెడరలిజానికి అర్థం లేకుండా పోయిందని ఎంఐఎం లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. ఆయన కాశ్మీర్ అంశంపై లోక్ సభలో మాట్లాడారు. నాజీల లాగా దేశంలో పాలన సాగిస్తుందన్నారు. నాజీల సిద్ధాంతాలను బీజేపీ అనుసరింస్తుందని ఒవైసీ మండిపడ్డారు. కాశ్మీర్ ను హడావిడిగా విభజించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కాశ్మీర్ ను పాలస్తీనాలాగా తయారు చేస్తారన్నారు. భారత్ కూడా చైనాలాగా మారుతుందన్నారు. శ్రీనగర్ వెస్ట్ బ్యాంకు అవుతుందన్నారు. ఈ బిల్లును తాను వ్యతిరేకిస్తున్నట్లు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.
Next Story