Sat Mar 07 2026 20:23:40 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో అక్కడ పదిరోజుల పాటు లాక్ డౌన్
కరోనా తీవ్రత ఎక్కువవుతుండటం ఆ ప్రభావం ఆలయాలపై కూడా పడుతుంది. యాదగిరిగుట్టలో లాక్ డౌన్ ను విధించారు. పదిరోజుల పాటు యాదగిరి గుట్టలో అమలులో ఉంటుందని అధికారులు [more]
కరోనా తీవ్రత ఎక్కువవుతుండటం ఆ ప్రభావం ఆలయాలపై కూడా పడుతుంది. యాదగిరిగుట్టలో లాక్ డౌన్ ను విధించారు. పదిరోజుల పాటు యాదగిరి గుట్టలో అమలులో ఉంటుందని అధికారులు [more]

కరోనా తీవ్రత ఎక్కువవుతుండటం ఆ ప్రభావం ఆలయాలపై కూడా పడుతుంది. యాదగిరిగుట్టలో లాక్ డౌన్ ను విధించారు. పదిరోజుల పాటు యాదగిరి గుట్టలో అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం రెండు గంటల సాయంత్రం ఐదు గంటల వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు. లాక్ డౌన్ నుంచి అత్యవసర సర్వీసులకు మినహాయింుపు ఉంటుందని అధికారులు తెలిపారు. యాదగిరిగుట్టలో కేసులు పెరుగుతున్నందనే పదిరోజుల పాటు లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు
Next Story