Fri Jan 30 2026 09:23:07 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త మంత్రులు వీరే... ఫైనల్ లిస్టే ఇదే
ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఫైనల్ జాబితా తయారయినట్లు తెలిసింది.

మంత్రి వర్గం కూర్పు ఈరోజు సాయంత్రానికి ఒక కొలిక్కి రానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగా మంత్రి వర్గ సభ్యుల ఎంపిక పూర్తి చేశారంటున్నారు. ఈరోజు మధ్యాహ్యం 12 గంటలకు మరోసారి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ ను కలవనున్నారు. ఈరోజు సాయంత్రానికి తుది జాబితాను రూపొందించి రేపు ప్రమాణస్వీకారానికి రావాలని సజ్జల ప్రత్యేకంగా కొత్త మంత్రులను ఆహ్వానిస్తారని చెబుతున్నారు.
ఈరోజు సాయంత్రానికి...
ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఫైనల్ జాబితా తయారయినట్లు తెలిసింది. మధ్యలో ఎలాంటి మార్పులు, చేర్పులు చోటు చేసుకోకపోతే ఇదే ఫైనల్ జాబితా అయ్యే అవకాశముంది. ఈరోజు సాయంత్రానికి మంత్రి వర్గ జాబితాను అధికారికంగా ప్రకటించే అకాశముంది.
విజయనగరం
బొత్స సత్యనారాయణ
రాజన్నదొర
శ్రీకాకుళం
ధర్మాన ప్రసాదరావు
సిదిరి అప్పలరాజు
విశాఖపట్నం
భాగ్యలక్ష్మి
గుడివాడ అమర్నాధ్
తూర్పుగోదావరి జిల్లా
దాడిశెట్టి రాజా
చిట్టిబాబు
చెల్లుబోయిన వేణుగోపాల్
పశ్చిమ గోదావరి జిల్లా
కారుమూరి నాగేశ్వరరావు
గ్రంధి శ్రీనివాస్
కృష్ణా జిల్లా
జోగి రమేష్
కొడాలి నాని
రక్షణ నిధి
గుంటూరు
విడదల రజనీ
మేరుగు నాగార్జున
ప్రకాశం
ఆదిమూలపు సురేష్
నెల్లూరు
కాకాని గోవర్థన్ రెడ్డి
చిత్తూరు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కడప
అంజాద్ భాషా
కోరుముట్ల శ్రీనివాసులు
కర్నూలు జిల్లా
శిల్పా చక్రపాణిరెడ్డి
గుమ్మనూరి జయరాం
అనంతపురం
జొన్నలగడ్డ పద్మావతి
శంకరనారాయణ
Next Story

