Sat Dec 06 2025 17:24:04 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి లాక్ డౌన్ పొడిగింపు
ఢిల్లీలో మరో వారం పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కేసులు కంట్రోలో కాకపోవడంతో మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తూ అరవింద్ [more]
ఢిల్లీలో మరో వారం పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కేసులు కంట్రోలో కాకపోవడంతో మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తూ అరవింద్ [more]

ఢిల్లీలో మరో వారం పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కేసులు కంట్రోలో కాకపోవడంతో మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తూ అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రెండు దఫాలు ఢిల్లీలో లాక్ డౌన్ ను విధించారు. నిన్న ఒక్కరోజే ఢిల్లలో 27 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో మరోసారి లాక్ డౌన్ ను విధిస్తూ అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ నెల 10వ తేదీ వరకూ ఢిల్లీలో లాక్ డౌన్ అమలులో ఉంటుంది.
Next Story