Sun Mar 08 2026 07:52:43 GMT+0530 (India Standard Time)
ఇంకా వెంటిలేటర్ పైనే ప్రణబ్
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై ఆర్మీ ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రణబ్ ముఖర్జీకి ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స అందిసున్నామని తెలిపింది. అయితే [more]
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై ఆర్మీ ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రణబ్ ముఖర్జీకి ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స అందిసున్నామని తెలిపింది. అయితే [more]

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై ఆర్మీ ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రణబ్ ముఖర్జీకి ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స అందిసున్నామని తెలిపింది. అయితే ఆయన అవయవాలు చికిత్సకు స్పందిస్తున్నాయని తెలిపారు. ప్రణబ్ ముఖర్జీకి మెదడు సంబంధిత శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఆయనకు కరోనా వైరస్ సోకడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు కొంత కోలుకుంటున్నారని ఆర్మీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Next Story