Sun Mar 29 2026 07:15:59 GMT+0530 (India Standard Time)
Ycp : వైసీపీ ఎమ్మెల్యేకు అరుదైన గుర్తింపు
వైసీపీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ కు అరుదైన గౌరవం దక్కింది. లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్ ఆఫ్ కమిట్ మెంట్ కు ఆర్థర్ ను [more]
వైసీపీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ కు అరుదైన గౌరవం దక్కింది. లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్ ఆఫ్ కమిట్ మెంట్ కు ఆర్థర్ ను [more]

వైసీపీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ కు అరుదైన గౌరవం దక్కింది. లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్ ఆఫ్ కమిట్ మెంట్ కు ఆర్థర్ ను ఎంపిక చేసింది. కరోనా సమయంలో ఎమ్మెల్యే ఆర్థర్ తన నియోజకవర్గంలోని ప్రజలకు అండగా నిలిచారు. కరోనా బాధితులకు సాయం అందించారు. ప్రజలకు శానిటైజర్లను, మాస్క్ లను అందించారు. ఆయన సేవలను గుర్తిస్తూ లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ దీనికి ఎంపిక చేసింది. త్వరలోనే ఆయనకు నందికొట్కూరులో సన్మానించనుంది.
Next Story