Thu Jan 29 2026 07:18:11 GMT+0000 (Coordinated Universal Time)
అంతా ఈయన వల్లనే
కరోనా నియంత్రణలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమయిందని కేంద్ర ప్రభుత్వం ఆరోపించిదంి. ముందస్తు నియంత్రణ చర్యలు అరవింద్ కేజ్రీవాల్ చేపట్టలేదని పేర్కొంది. ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడానికి అరవింద్ [more]

కరోనా నియంత్రణలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమయిందని కేంద్ర ప్రభుత్వం ఆరోపించిదంి. ముందస్తు నియంత్రణ చర్యలు అరవింద్ కేజ్రీవాల్ చేపట్టలేదని పేర్కొంది. ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ వైఖరే కారణమని పేర్కొంది. ఆక్సిజన్ సరఫరా చేసే ట్యాంకర్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చలేకపోయిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తున్నా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టింది.
Next Story