Sun Mar 15 2026 20:54:30 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఢిల్లీలో లాక్ డౌన్
ఈరోజు రాత్రి నుంచి వచ్చే సోమవారం ఉదయం ఆరుగంటల వరకూ ఢిల్లీలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇవాళ రాత్రి నుంచే లాక్ డౌన్ [more]
ఈరోజు రాత్రి నుంచి వచ్చే సోమవారం ఉదయం ఆరుగంటల వరకూ ఢిల్లీలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇవాళ రాత్రి నుంచే లాక్ డౌన్ [more]

ఈరోజు రాత్రి నుంచి వచ్చే సోమవారం ఉదయం ఆరుగంటల వరకూ ఢిల్లీలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇవాళ రాత్రి నుంచే లాక్ డౌన్ అమలులోకి వస్తుందని చెప్పారు. లాక్ డౌన్ పొడిగించాల్సిన అవసరం రాకుండా ఉండాలని భావిస్తున్నానని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో కేసుల తీవ్రత పెరిగిపోవడం, ఆక్సిజన్ కొరత ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. అత్యవసర సర్వీసులకు మాత్రం లాక్ డౌన్ నుంచి మినహాయింపును ఇస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రుల్లో బెడ్స్ కూడా లేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story