Sun Mar 15 2026 22:15:46 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీకెండ్స్ లో కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. శని, ఆదివారాలు అన్ని దుకాణాలు, మాల్స్ [more]
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీకెండ్స్ లో కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. శని, ఆదివారాలు అన్ని దుకాణాలు, మాల్స్ [more]

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీకెండ్స్ లో కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. శని, ఆదివారాలు అన్ని దుకాణాలు, మాల్స్ ను మూసివేయాలని నిర్ణయించారు. కేవలం రెస్టారెంట్ల నుంచి హోం డెలివరీకి మాత్రమే అనుమతి ఇస్తారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. కరోనా కేసులను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ప్రజలు సహకరించాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఈవారం మాత్రమే అమలులో ఉండనుంది
Next Story