Sun Mar 15 2026 22:19:52 GMT+0530 (India Standard Time)
లాక్ డౌన్ ప్రసక్తే ఉండదు
రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ ను విధించబోమని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఆంక్షలు మాత్రం అమలులో ఉంటాయని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ తమ వద్ద [more]
రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ ను విధించబోమని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఆంక్షలు మాత్రం అమలులో ఉంటాయని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ తమ వద్ద [more]

రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ ను విధించబోమని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఆంక్షలు మాత్రం అమలులో ఉంటాయని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ తమ వద్ద పదిరోజులకు సరిపడా నిల్వ ఉందన్నారు. ప్రజలందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ పిలుపు నిచ్చారు. ఢిల్లీలో ప్రస్తుతం నాలుగో వేవ్ కొనసాగుతుందని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో రోజుకు ఎనిమిది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
Next Story