Sun Mar 15 2026 22:15:46 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలో కరోనా ఫోర్త్ వేవ్ ఊపేస్తుందట
ఢిల్లీలో కరోనా వైరస్ ఫోర్త్ వేవ్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. రోజుకు ఢిల్లీ నగరంలో మూడు వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ఆయన అధికారులతో [more]
ఢిల్లీలో కరోనా వైరస్ ఫోర్త్ వేవ్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. రోజుకు ఢిల్లీ నగరంలో మూడు వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ఆయన అధికారులతో [more]

ఢిల్లీలో కరోనా వైరస్ ఫోర్త్ వేవ్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. రోజుకు ఢిల్లీ నగరంలో మూడు వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ఆయన అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ పరిస్థతిపై సమీక్షించారు. ఢిల్లీలో ఫోర్త్ వేవ్ కొనసాగుతుందని కేజ్రీవాల్ చెప్పారు. అందువల్లనే కేసులు పెరుగుతున్నాయని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. అయితే లాక్ డౌన్ విధించే ఆలోచన ఏమీ లేదని కేజ్రీవాల్ తెలిపారు. భవిష్యత్ లో అవసరమైతే అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేజ్రీవాల్ చెప్పారు
Next Story