Sat Mar 07 2026 20:11:23 GMT+0530 (India Standard Time)
కేజ్రీవాల్ కు కరోనా పరీక్షలు.. ఫలితం రేపు?
ఢిల్లీ ముఖ్మమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు కరోనా టెస్ట్ లు చేశారు. గత మూడు రోజలుగా కేజ్రీవాల్ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. [more]
ఢిల్లీ ముఖ్మమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు కరోనా టెస్ట్ లు చేశారు. గత మూడు రోజలుగా కేజ్రీవాల్ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. [more]

ఢిల్లీ ముఖ్మమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు కరోనా టెస్ట్ లు చేశారు. గత మూడు రోజలుగా కేజ్రీవాల్ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి వర్గ సమావేశాన్ని కూడా నిర్వహించారు. అయితే మూడు రోజుల నుంచి జలుబు, జ్వరం ఉండటంతో కేజ్రీవాల్ సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. ఈరోజుకేజ్రీవాల్ నుంచి నమూనాలను వైద్యులు సేకరించారు. రేపు ఫలితం వచ్చే అవకాశముంది.
Next Story