Sun Mar 15 2026 09:17:13 GMT+0530 (India Standard Time)
రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ ఇదే
రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రజనీకాంత్ కు చేసిన వైద్య పరీక్షల్లో అన్నీ నార్మల్ గా ఉన్నాయని పేర్కొన్నారు. ఇవాళ [more]
రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రజనీకాంత్ కు చేసిన వైద్య పరీక్షల్లో అన్నీ నార్మల్ గా ఉన్నాయని పేర్కొన్నారు. ఇవాళ [more]

రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రజనీకాంత్ కు చేసిన వైద్య పరీక్షల్లో అన్నీ నార్మల్ గా ఉన్నాయని పేర్కొన్నారు. ఇవాళ మధ్యాహ్నం మరోసారి వైద్యుల బృందం రజనీకాంత్ ను పరిశీలించనుందని పేర్కొంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది. బీపీ కూడా కంట్రోల్ లోనే ఉందని హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. ఈరోజు రజనీకాంత్ ను డిశ్చార్జ్ చేసే అవకాశముంది. డిశ్చార్జ్ అనంతరం ప్రత్యేక విమానంలో రజనీకాంత్ హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లనున్నారు.
Next Story