Thu Mar 19 2026 20:53:34 GMT+0530 (India Standard Time)
నేడు ఆంధ్రప్రదేశ్ బంద్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ నేడు ఆంధ్రప్రదేశ్ బంద్ జరగనుంది. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ నేడు ఆంధ్రప్రదేశ్ బంద్ జరగనుంది. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ నేడు ఆంధ్రప్రదేశ్ బంద్ జరగనుంది. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని పార్టీలూ తమ మద్దతును ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు. బంద్ ను శాంతియుంతగా జరపాలని అధికార వైసీపీ కోరుతుంది
Next Story