Wed Mar 18 2026 21:32:41 GMT+0530 (India Standard Time)
ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21న నోటిఫికేషన్ జారీ కానుంది. 21 నుంచి 28వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువుంటుంది. [more]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21న నోటిఫికేషన్ జారీ కానుంది. 21 నుంచి 28వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువుంటుంది. [more]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21న నోటిఫికేషన్ జారీ కానుంది. 21 నుంచి 28వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువుంటుంది. మార్చి 1వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మార్చి 5వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంటుంది. మార్చి 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది.
Next Story