Fri May 03 2024 14:31:01 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరు ఏపీ మంత్రుల వెనుకంజ
ఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 20 నియోజకవర్గాల్లో వైసీపీ ముందుంజలో ఉండగా తెలుగుదేశం పార్టీ ఒక్క నియోజకవర్గంలో [more]
ఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 20 నియోజకవర్గాల్లో వైసీపీ ముందుంజలో ఉండగా తెలుగుదేశం పార్టీ ఒక్క నియోజకవర్గంలో [more]
ఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 20 నియోజకవర్గాల్లో వైసీపీ ముందుంజలో ఉండగా తెలుగుదేశం పార్టీ ఒక్క నియోజకవర్గంలో కూడా లీడ్ లో లేదు. మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో, నెల్లూరి సిటీ లో మంత్రి నారాయణ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంతో కొనసాగుతున్నారు.
Next Story