Mon Mar 16 2026 01:29:09 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: జగన్ ఇంటి వద్ద ఏపీ ఇంటెలిజెన్స్..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ భేటీ నేపథ్యంలో లోటస్ పాండ్ లోని జగన్ నివాసం వద్ద హడావుడి [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ భేటీ నేపథ్యంలో లోటస్ పాండ్ లోని జగన్ నివాసం వద్ద హడావుడి [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ భేటీ నేపథ్యంలో లోటస్ పాండ్ లోని జగన్ నివాసం వద్ద హడావుడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఆసక్తి రేపుతున్న ఈ భేటీ సందర్భంగా పెద్దఎత్తున మీడియా ప్రతినిధులు జగన్ నివాసం వద్ద వేచి ఉన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ సిబ్బంది కూడా జగన్ నివాసం వద్ద మొహరించి ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ నివాసం వద్ద పరిస్థితిని, ఎవరెవరు అక్కడకు వస్తున్నారు అనే విషయాలను వారు ఇంటెలిజెన్స్ అధికారులకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story