Thu Mar 19 2026 12:01:33 GMT+0530 (India Standard Time)
బంద్ కు వైసీపీ ప్రభుత్వం మద్దతు
భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతిచ్చింది. రైతులకు సంఘీభావం ప్రకటించింది. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న పోరాటాలకు అండగా నిలవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. [more]
భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతిచ్చింది. రైతులకు సంఘీభావం ప్రకటించింది. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న పోరాటాలకు అండగా నిలవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. [more]

భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతిచ్చింది. రైతులకు సంఘీభావం ప్రకటించింది. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న పోరాటాలకు అండగా నిలవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాలు జరుపుతున్న చర్చలు సఫలం కావాలని ఆకాంక్షించింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో బస్సు సర్వీసులు కూడా మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతనే నడవనున్నాయి.
Next Story