Sat Mar 07 2026 10:50:59 GMT+0530 (India Standard Time)
కూలగొట్టిన ఆలయాలపై ఏపీ ప్రభుత్వం?
కృష్ణా పుష్కరాల్లో తొలగించిన ఆలయాలను తిరిగి పునర్నించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు దేవాదాయశాఖ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం కృష్ణా పుష్కరాల సందర్భంగా నలభై [more]
కృష్ణా పుష్కరాల్లో తొలగించిన ఆలయాలను తిరిగి పునర్నించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు దేవాదాయశాఖ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం కృష్ణా పుష్కరాల సందర్భంగా నలభై [more]

కృష్ణా పుష్కరాల్లో తొలగించిన ఆలయాలను తిరిగి పునర్నించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు దేవాదాయశాఖ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం కృష్ణా పుష్కరాల సందర్భంగా నలభై ఆలయాలను తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటిని పునర్నించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తుంది. ఆలయాల పునర్నిర్మాణంపై వివిధ పీఠాధిపతులను సంప్రదించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తుంది. కూలగొట్టిన ఆలయాలను మరొకచోట నిర్మించడమా? అక్కడే పునర్నించడమా? అన్నది వివిధ పీఠాధిపతులను సంప్రదించి నిర్ణయం తీసుకున్నారు.
Next Story