Sat Mar 07 2026 20:58:59 GMT+0530 (India Standard Time)
అందుకే మళ్లీ ఆయనకే బాధ్యతలు
కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ గా టీటీడీ ఈవో జవహర్ రెడ్డిని నియమించింది. [more]
కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ గా టీటీడీ ఈవో జవహర్ రెడ్డిని నియమించింది. [more]

కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ గా టీటీడీ ఈవో జవహర్ రెడ్డిని నియమించింది. కరోనా కంట్రోల్ అయ్యే వరకూ జవహర్ రెడ్డి ఇక్కడ బాధ్యతలను నిర్వహిస్తారు. గతంలో కరోనా తొలిదశలోనూ జవహర్ రెడ్డి నేతృత్వంలో సమర్థవంతంగా నియంత్రించగలిగారని భావించి తిరిగి ఆయనను నియమించింది. జవహర్ రెడ్డి బాధ్యతలను ఈవో ధర్మారెడ్డికి అప్పగించింది.
Next Story