Sat Mar 14 2026 18:48:37 GMT+0530 (India Standard Time)
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాల్లో రాష్ట్ర ప్రభుత్వం అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. అమరావతిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న [more]
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాల్లో రాష్ట్ర ప్రభుత్వం అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. అమరావతిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న [more]

ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాల్లో రాష్ట్ర ప్రభుత్వం అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. అమరావతిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనాలను అధ్యయనం చేసేందుకు చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో తొమ్మది మంది సభ్యులతో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తిచేయాలా? లేదా? అన్న దానిపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఖజానాపై భారం తగ్గించడానికి కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తుంది.
Next Story