Thu Mar 19 2026 23:03:54 GMT+0530 (India Standard Time)
ఎన్నికలను వాయిదా వేయాలంటున్న ఉద్యోగులు
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని ఏపీ ఉద్యోగ సంఘాలు కోరతుున్నాయి. కరోనా వైరస్ అంటేనే ఉద్యోగులు భయపడిపోతున్నారని పేర్కొన్నారు. కరోనా ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల [more]
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని ఏపీ ఉద్యోగ సంఘాలు కోరతుున్నాయి. కరోనా వైరస్ అంటేనే ఉద్యోగులు భయపడిపోతున్నారని పేర్కొన్నారు. కరోనా ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల [more]

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని ఏపీ ఉద్యోగ సంఘాలు కోరతుున్నాయి. కరోనా వైరస్ అంటేనే ఉద్యోగులు భయపడిపోతున్నారని పేర్కొన్నారు. కరోనా ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం సరికాదన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికలపై పునరాలోచించుకోవాలని వారు కోరారు. ఇప్పటికే వంద మందికి పైగా ఉద్యోగులు కరోనా తో మరణించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వంతో సయోధ్యత లేకుంటే ఇటు సంక్షేమ పథకాలు, అటు ఎన్నికలు జరపాలంటే కష్టమవుతుందని వారు చెబుతున్నారు.
Next Story