Thu Mar 19 2026 10:06:30 GMT+0530 (India Standard Time)
సరిహద్దులు దాటాలంటే?
రాష్ట్ర సరిహద్దులన్నీ మూసివేశామని, ఎవరూ రాష్ట్రంలోకి వచ్చే ప్రయత్నం చేయవద్దని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కోరారు. పోలీసులపై దాడి వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు [more]
రాష్ట్ర సరిహద్దులన్నీ మూసివేశామని, ఎవరూ రాష్ట్రంలోకి వచ్చే ప్రయత్నం చేయవద్దని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కోరారు. పోలీసులపై దాడి వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు [more]

రాష్ట్ర సరిహద్దులన్నీ మూసివేశామని, ఎవరూ రాష్ట్రంలోకి వచ్చే ప్రయత్నం చేయవద్దని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కోరారు. పోలీసులపై దాడి వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడి వారు అక్కడే ఉండాలని, కరోనా వైరస్ నుంచి దేశాన్ని కాపాడుకోవాలని గౌతం సవాంగ్ పిలుపునిచ్చారు. వైద్య పరీక్షలకు సిద్ధపడితే రాష్ట్రంలోకి అనుమతించాలని రెండు ప్రభుత్వాలు అంగీకారానికి వచ్చాయని గౌతం సవాంగ్ తెలిపారు. వైద్య పరీక్షలకు సిద్ధపడితేనే సరిహద్దుల వద్దకు రావాలని గౌతం సవాంగ్ కోరారు.
Next Story