Wed May 08 2024 10:58:44 GMT+0000 (Coordinated Universal Time)
ap corona update : ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. 1,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 8 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. 1,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 8 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. 1,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 8 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,36,179 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14,797 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 14,052 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 20,07,330 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story