Sun Mar 15 2026 22:54:45 GMT+0530 (India Standard Time)
కనగరాజ్ కు జగన్ మరో కీలక పదవి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కనగరాజ్ ను మరో పదవిలో నియమించారు. గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా జగన్ కనగరాజ్ ను నియమించారు. అయితే కోర్టు తీర్పు [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కనగరాజ్ ను మరో పదవిలో నియమించారు. గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా జగన్ కనగరాజ్ ను నియమించారు. అయితే కోర్టు తీర్పు [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కనగరాజ్ ను మరో పదవిలో నియమించారు. గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా జగన్ కనగరాజ్ ను నియమించారు. అయితే కోర్టు తీర్పు కారణంగా ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తిరిగి ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని ని నియమించారు. అయితే ఇప్పుడు తాజాగా పోలీస్ కంప్లయింట్ అధారిటీ ఛైర్మన్ గా జస్టిస్ కనగరాజ్ ను ప్రభుత్వం నియమయించింది. పోలీసులు న్యాయం చేయకపోయినా, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించకపోయినా ప్రజలు ఈ సంస్థను ఆశ్రయించవచ్చు.
Next Story