Tue Mar 17 2026 12:14:34 GMT+0530 (India Standard Time)
చంద్రబాబుకు జగన్ శుభాకాంక్షలు
టీడీపీ అధినేత చంద్రబాబుకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు 70వ పుట్టినరోజు సందర్భంగా జగన్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని జగన్ కోరారు. [more]
టీడీపీ అధినేత చంద్రబాబుకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు 70వ పుట్టినరోజు సందర్భంగా జగన్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని జగన్ కోరారు. [more]

టీడీపీ అధినేత చంద్రబాబుకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు 70వ పుట్టినరోజు సందర్భంగా జగన్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని జగన్ కోరారు. చంద్రబాబుకు పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ అధినేత పుట్టిన రోజు సందర్భంగా పేదలకు నిత్యావసర వస్తువులను అనేక నియోజకవర్గాల్లో పంపిణీ చేస్తున్నారు.
Next Story