Thu Mar 26 2026 01:11:25 GMT+0530 (India Standard Time)
గవర్నర్ వద్దకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. ఈరోజు సాయంత్రం జగన్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. ఈరోజు సాయంత్రం జగన్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. ఈరోజు సాయంత్రం జగన్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో భేటీ కానున్నారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, మూడు రాజధానుల అంశంతో పాటు విపక్షాల ఆందోళనలపై జగన్ గవర్నర్ కు వివరించనున్నట్లు తెలిసింది. రాజధాని మారిస్తే అమరాతిలో తాము ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటోంది.. రైతులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చాలనుకుంటుందీ జగన్ గవర్నర్ కు వివరిస్తారని తెలుస్తోంది.
Next Story