Fri Dec 05 2025 22:06:09 GMT+0000 (Coordinated Universal Time)
andhra pradesh cabinet : నేడు మంత్రి వర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మొత్తం నలభై అంశాలపై చర్చ జరగనుంది. మైనారిటీ [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మొత్తం నలభై అంశాలపై చర్చ జరగనుంది. మైనారిటీ [more]

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మొత్తం నలభై అంశాలపై చర్చ జరగనుంది. మైనారిటీ సబ్ ప్లాన్ పై కూడా మంత్రి వర్గ సమావేవం చర్చించనుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తులపై అధారిటీ ఏర్పాటుపై చర్చించి ఆమోదం తెలపనుంది. ఆసరా పథకం కింద రెండో విడత విడుదల చేసే మొత్తానికి సంబంధించి మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపనుంది.
Next Story