Sat Mar 07 2026 20:39:27 GMT+0530 (India Standard Time)
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం.. కీలక నిర్ణయాలు?
ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రివర్గం ప్రధానంగా [more]
ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రివర్గం ప్రధానంగా [more]

ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రివర్గం ప్రధానంగా చర్చించనుంది. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోనుంది. కరోనా కట్టడి కోసం మరికొన్ని కీలక నిర్ణయాలను మంత్రి వర్గ సమావేశం తీసుకునే అవకాశముందంటున్నారు.
Next Story