Sat Mar 07 2026 20:42:02 GMT+0530 (India Standard Time)
కేబినెట్ భేటీలో చర్చించే అంశాలు ఇవేనా?
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల ఐదో తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల ఐదో తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం [more]

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల ఐదో తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవల కోర్టు కేసులపై కూడా మంత్రి వర్గం చర్చించే అవకాశముంది. కరోనా నియంత్రణపై కూడా సమావేశం చర్చించి కేంద్ర ప్రభుత్వం ఐదో విడత లాక్ డౌన్ లో ఇచ్చిన మినహాయింపులపై చర్చించనున్నారు.
Next Story