Sat Mar 07 2026 20:42:00 GMT+0530 (India Standard Time)
ఈ నెల 22న ఏపీ మంత్రి వర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈనెల 22వ తేదీన జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈనెల 22వ తేదీన జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే [more]

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈనెల 22వ తేదీన జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రి వర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది.
Next Story