Thu Dec 18 2025 11:58:52 GMT+0000 (Coordinated Universal Time)
ముహూర్తం ఖరారు.. రేపు ఏపీ మంత్రి వర్గ విస్తరణ
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ రేపు జరగనుంది. మధ్యాహ్నం 1.29 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ రేపు జరగనుంది. మధ్యాహ్నం 1.29 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, [more]

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ రేపు జరగనుంది. మధ్యాహ్నం 1.29 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆ రెండు స్థానాలను భర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. మంత్రివర్గంలోకి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, సిదిరి అప్పలరాజులను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. శాఖల్లోనూ ఎలాంటి మార్పులు ఉండవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story