Sun Mar 08 2026 01:28:08 GMT+0530 (India Standard Time)
30వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 30వతేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 30వ తేదీ ఉదయం 9గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయని శాసనసభ కార్యదర్శి నోటిఫికేషన్ జారీచేశారు. [more]
ఈ నెల 30వతేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 30వ తేదీ ఉదయం 9గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయని శాసనసభ కార్యదర్శి నోటిఫికేషన్ జారీచేశారు. [more]

ఈ నెల 30వతేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 30వ తేదీ ఉదయం 9గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయని శాసనసభ కార్యదర్శి నోటిఫికేషన్ జారీచేశారు. మొత్తం ఐదు రోజుల పాటుఅసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే రోజునే బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్నిరోజులు పనిదినాలన్నది నిర్ణయిస్తారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో నిర్వహించాల్సిన అజెండాను కూడా ఖరారు చేయనున్నారు.
Next Story