Sat Mar 07 2026 23:54:33 GMT+0530 (India Standard Time)
Andhra : 18 నుంచి అసెంబ్లీ.. అయినా?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 18 వతేదీ నుంచి జరగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. శాససభ సమావేశాలు దాదాపు [more]
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 18 వతేదీ నుంచి జరగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. శాససభ సమావేశాలు దాదాపు [more]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 18 వతేదీ నుంచి జరగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. శాససభ సమావేశాలు దాదాపు పది రోజులు జరిగే అవకాశముందని తెలుస్తుంది. ఈ నెల 18వ తేదీన సమావేశమయ్యే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. అంతకు ముందు 17వ తేదీన మంత్రి వర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలను తీసుకోనుంది. కీలక బిల్లులకు ఆమోదం తెలపనుంది.
Next Story