Thu Jan 29 2026 12:33:55 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : చంద్రబాబు మాజీ పీఏపై ఏసీబీ?
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. శ్రీనివాస్ 2019 ఎన్నికలకు ముందు వరకూ చంద్రబాబు పర్సనల్ అసిస్టెంట్ గా పని చేశారు. [more]
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. శ్రీనివాస్ 2019 ఎన్నికలకు ముందు వరకూ చంద్రబాబు పర్సనల్ అసిస్టెంట్ గా పని చేశారు. [more]

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. శ్రీనివాస్ 2019 ఎన్నికలకు ముందు వరకూ చంద్రబాబు పర్సనల్ అసిస్టెంట్ గా పని చేశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ ఓటమి పాలయిన తర్వాత ఆయన జీఏడీలో పనిచేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి.
Next Story