Tue Mar 10 2026 09:04:19 GMT+0530 (India Standard Time)
అవినీతి జరిగింది.. నివేదికలో పేర్కొన్న ఏసీబీ
దుర్గగుడి అధికారుల అవినీతికి సంబంధించి కీలక నివేదికను ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈవో సురేష్ బాబు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ స్పష్టం చేసింది. ఈవో [more]
దుర్గగుడి అధికారుల అవినీతికి సంబంధించి కీలక నివేదికను ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈవో సురేష్ బాబు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ స్పష్టం చేసింది. ఈవో [more]

దుర్గగుడి అధికారుల అవినీతికి సంబంధించి కీలక నివేదికను ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈవో సురేష్ బాబు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ స్పష్టం చేసింది. ఈవో సురేష్ బాబు అవినీకి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించింది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారని గుర్తించింది. ఆడిట్ అభ్యంతరాలను, దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలను బేఖాతరు చేశారని నివేదికలో పేర్కొంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Next Story