Fri Mar 20 2026 00:07:42 GMT+0530 (India Standard Time)
గ్యాస్ లీక్ ఘటనలో మరొకరు మృతి
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మరొకరు మృతి చెందారు. గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది ఇప్పటి వరకూ మృతి చెందారు. అయితే తాజాగా [more]
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మరొకరు మృతి చెందారు. గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది ఇప్పటి వరకూ మృతి చెందారు. అయితే తాజాగా [more]

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మరొకరు మృతి చెందారు. గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది ఇప్పటి వరకూ మృతి చెందారు. అయితే తాజాగా పాల వెంకాయమ్మ చికిత్స పొందుతూ మృతి చెందారు. గ్యాస్ లీక్ ఘటనలో అనారోగ్యం పాలయిన వెంకాయమ్య ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మామూలు స్థితికి రాలేదు. తిరిగి ఈ నెల 19వ తేదీన వెంకాయమ్మను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈరోజు వెంకాయమ్మ మృతి చెందడంతో విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 13కు చేరుకుంది.
Next Story