Sat May 04 2024 07:15:40 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: అజ్ఞాతంలోకి మరో తెలుగుదేశం అభ్యర్థి
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. నామినేషన్ల దాఖలుకు గడువు దగ్గర పడుతున్న వేళ ఆ పార్టీ పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి తెర్లాం పూర్ణం పోటీ చేయడానికి [more]
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. నామినేషన్ల దాఖలుకు గడువు దగ్గర పడుతున్న వేళ ఆ పార్టీ పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి తెర్లాం పూర్ణం పోటీ చేయడానికి [more]
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. నామినేషన్ల దాఖలుకు గడువు దగ్గర పడుతున్న వేళ ఆ పార్టీ పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి తెర్లాం పూర్ణం పోటీ చేయడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు రెండు రోజుల క్రితమే పార్టీ టిక్కెట్ కేటాయించింది. ఏం జరిగిందో ఏమో గానీ ఆయన పోటీకి ససేమిరా అంటున్నారు. తనకు టిక్కెట్ వద్దని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. దీంతో టీడీపికి పూతలపట్టులో మరో అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Next Story