Sun Mar 15 2026 14:45:15 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: కడపలో టీడీపీకి షాక్..!
కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీకి రాజీనామా [more]
కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీకి రాజీనామా [more]

కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఇటీవల అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు బద్వేల్ టిక్కెట్ జయరాములుకు ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.
Next Story