Sun Mar 15 2026 22:12:02 GMT+0530 (India Standard Time)
మరో ఇద్దరు ఎంపీటీసీ అభ్యర్థులు జంప్.. టీడీపీకి షాక్
రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కి మరో ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరికి చెందిన టీడీపీ ఎంపీటీసీలు వైసీపీలో చేరిపోయారు. వారు దుగ్గిరాలకు చెందిన 1,3 సెగ్మంట్లకు [more]
రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కి మరో ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరికి చెందిన టీడీపీ ఎంపీటీసీలు వైసీపీలో చేరిపోయారు. వారు దుగ్గిరాలకు చెందిన 1,3 సెగ్మంట్లకు [more]

రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కి మరో ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరికి చెందిన టీడీపీ ఎంపీటీసీలు వైసీపీలో చేరిపోయారు. వారు దుగ్గిరాలకు చెందిన 1,3 సెగ్మంట్లకు చెందిన ఎంపీటీసీ అభ్యర్థులు. వీరిద్దరూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు త్వరలో జరుగుతున్న సమయంలో ఎంపీటీసీ అభ్యర్థులు పార్టీని వీడటం టీడీపీకి షాక్ తగిలినట్లే.
Next Story