Sat Dec 27 2025 20:00:18 GMT+0000 (Coordinated Universal Time)
మాన్సాస్ ట్రస్ట్ లో మరో వివాదం
మాన్సాస్ ట్రస్ట్ లో మరో వివాదం చోటు చేసుకుంది. ఊర్మిళ గజపతిరాజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా తనను నియమించాలని ఊర్మిళా గజపతిరాజు [more]
మాన్సాస్ ట్రస్ట్ లో మరో వివాదం చోటు చేసుకుంది. ఊర్మిళ గజపతిరాజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా తనను నియమించాలని ఊర్మిళా గజపతిరాజు [more]

మాన్సాస్ ట్రస్ట్ లో మరో వివాదం చోటు చేసుకుంది. ఊర్మిళ గజపతిరాజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా తనను నియమించాలని ఊర్మిళా గజపతిరాజు హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. గతంలో సంచయిత గజపతిరాజును ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ హైకోర్టు అశోక్ గజపతిరాజుకు అవకాశమిచ్చింది. ఇప్పుడు ఊర్మిళ గజపతిరాజు పిటీషన్ వేయడంతో మాన్సాస్ ట్రస్ట్ లో మరో ట్విస్ట్ చేసుకునే అవకాశాలున్నాయి. ఆనందగజపతిరాజు రెండో భార్య ఊర్మిళా గజపతిరాజు కూడా తనను ట్రస్ట్ ఛైర్మన్ గా నియమించాలని కోరారు.
Next Story