Sun Mar 15 2026 14:01:32 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్
తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగలనుంది. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఆయన త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. [more]
తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగలనుంది. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఆయన త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. [more]

తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగలనుంది. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఆయన త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. కొల్లాపూర్ నుంచి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఆయన విజయం సాధించారు. హర్షవర్ధన్ రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరితే కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదికి చేరనుంది.
Next Story