Mon Mar 16 2026 03:50:01 GMT+0530 (India Standard Time)
టీడీపీకి రాజీనామా
తెలుగుదేశం పార్టీకి మరో దెబ్బతగిలింది. తెలంగాణలో మరో నేత టీడీపీకి రాజీనామా చేశారు. సిద్దిపేట టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుండు భూపేష్ టీడీపీని వీడారు. ఆయన మంత్రి [more]
తెలుగుదేశం పార్టీకి మరో దెబ్బతగిలింది. తెలంగాణలో మరో నేత టీడీపీకి రాజీనామా చేశారు. సిద్దిపేట టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుండు భూపేష్ టీడీపీని వీడారు. ఆయన మంత్రి [more]

తెలుగుదేశం పార్టీకి మరో దెబ్బతగిలింది. తెలంగాణలో మరో నేత టీడీపీకి రాజీనామా చేశారు. సిద్దిపేట టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుండు భూపేష్ టీడీపీని వీడారు. ఆయన మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఆయనతో పాటు టీడీపీ నేతలు పెద్దయెత్తున టీఆర్ఎస్ లో చేరారు. వారందరికీ కండువాలు కప్పి హరీశ్ రావు పార్టీలోకి ఆహ్వానించారు. సిద్దిపేట జిల్లాలో టీడీపీ పూర్తిగా ఖాళీఅయిందని హరీశ్ రావు తెలిపారు.
Next Story