Sun Mar 15 2026 20:14:14 GMT+0530 (India Standard Time)
వైసీపీలోకి మరో సినీ నటుడు
సినీ నటుడు శివాజీరాజా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 24న నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరగనున్న ప్రచార సభలో జగన్ సమక్షంలో ఆయన [more]
సినీ నటుడు శివాజీరాజా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 24న నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరగనున్న ప్రచార సభలో జగన్ సమక్షంలో ఆయన [more]

సినీ నటుడు శివాజీరాజా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 24న నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరగనున్న ప్రచార సభలో జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరుతారు. ఇటీవల ఆయన మూవీ ఆర్టిస్ట్స్ అసియేషన్ వివాదంలో నాగబాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. నాగబాబుకు ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని సైతం ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనసేన నుంచి నాగబాబు పోటీ చేయనున్న నర్సాపురంలోనే శివాజీరాజా వైసీపీలో చేరనుండటంతో ఆసక్తికరంగా మారింది.
Next Story