Wed Mar 18 2026 03:11:45 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీలో 473కు చేరిన సంఖ్య.. మరణాలు కూడా పెరిగాయ్
ఆంధ్రప్రదేశ్ లో మరో 34కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య473కు చేరింది. రెండు మరణాలు సంభవించాయి. కొత్త [more]
ఆంధ్రప్రదేశ్ లో మరో 34కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య473కు చేరింది. రెండు మరణాలు సంభవించాయి. కొత్త [more]

ఆంధ్రప్రదేశ్ లో మరో 34కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య473కు చేరింది. రెండు మరణాలు సంభవించాయి. కొత్త కేసులు రావడంతో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 107 కేసులు, కర్నూలు జిల్లాలో 91, నెల్లూరు జిల్లాలో 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా కరోనా కారణంగా ఇద్దరు మరణించడంతో ఏపీలో మరణాల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.
Next Story