Thu Jan 29 2026 22:08:11 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తెలంగాణలో మరో 32 కొత్త పాజిటివ్ కేసులు
తెలంగాణలో మరో 32 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం 563 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఎక్కువ [more]
తెలంగాణలో మరో 32 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం 563 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఎక్కువ [more]

తెలంగాణలో మరో 32 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం 563 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేశారు. తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా కంటెయిన్ మెంట్ గా గుర్తించన ప్రాంతాల్లో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
Next Story