Wed Mar 18 2026 10:59:38 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీడీపీకి మరో షాక్
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుంది. పార్టీకి ఎమ్మెల్సీ అన్నం సతీష్ కుమార్ రాజీనామా చేయనున్నారు. పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. అన్నం [more]
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుంది. పార్టీకి ఎమ్మెల్సీ అన్నం సతీష్ కుమార్ రాజీనామా చేయనున్నారు. పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. అన్నం [more]

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుంది. పార్టీకి ఎమ్మెల్సీ అన్నం సతీష్ కుమార్ రాజీనామా చేయనున్నారు. పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. అన్నం సతీష్ కుమార్ గుంటూరు జిల్లాకు చెందిన నేత. అన్నం సతీష్ కుమార్ త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరతారని తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ప్రభావంతోనే అన్నం సతీష్ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story