Fri Dec 05 2025 16:44:19 GMT+0000 (Coordinated Universal Time)
తేలేది మరి కాసేపట్లో.. ఇద్దరూ పట్టుదలతోనే
అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం మరికాసేపట్లో జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించనుంది. ఇప్పటికే పళనిస్వామి తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. పన్నీర్ [more]
అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం మరికాసేపట్లో జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించనుంది. ఇప్పటికే పళనిస్వామి తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. పన్నీర్ [more]

అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం మరికాసేపట్లో జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించనుంది. ఇప్పటికే పళనిస్వామి తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. పన్నీర్ సెల్వం మాత్రం ఈసారి తనకే ఛాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇద్దరూ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పట్టుదలతో ఉన్నారు. సీనియర్ నేతలు ఇద్దరి మధ్య సర్దుబాటు చేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. మరి కాసేపట్లో జరగనున్న పార్టీ కార్యవర్గ సమావేశంలో ఏం జరగనుందనేది ఉత్కంఠగా మారనుంది.
Next Story