Sun Mar 15 2026 11:17:36 GMT+0530 (India Standard Time)
అంజనీకుమార్ యాదవ్ రాజీనామా
సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అంజనీకుమార్ యాదవ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి మాణికం ఠాకూర్ కు సమర్పించారు. తాను [more]
సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అంజనీకుమార్ యాదవ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి మాణికం ఠాకూర్ కు సమర్పించారు. తాను [more]

సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అంజనీకుమార్ యాదవ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి మాణికం ఠాకూర్ కు సమర్పించారు. తాను రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశానని, తనకు పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని అంజనీకుమార్ యాదవ్ కోరారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం మాణికం ఠాకూర్ అందరి నేతల అభిప్రాయాలను విడివిడిగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
Next Story